ఒకతను ఓ ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వచ్చి చెప్పాడు. “ స్వామీ నాకు ఊరికూరికే కోపం వస్తూంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావటం లేదు . మీరే నాకేదైనా మంచి సలహా ఇవ్వాలి”. అని వేడుకున్నాడు. వెంటనే గురువు గారు తన శిష్యుడ్ని పిలిచి చెవిలొ ఏదో చెప్పాడు. అతను కొద్ది క్షణాల్లో జేబులో పట్టే ఓ చిన్న అద్దాన్ని తెచ్చి ఆ వచ్చిన తనికిచ్చాడు. ఇచ్చి “ దీన్ని సదా నీ దగ్గరుంచుకో , నీకు కోపం వచ్చినప్పుడల్లా దీన్ని బయటికి తీసి నీ మొహం అద్దంలో చూసుకోచాలు.” అని సెలవిచ్చారు స్వాములవారు. కొద్ది రోజుల తర్వాత వచ్చి గురువు గారి ముందు సాష్టాంగపడి చెప్పాడు.” “స్వామి మీరు ఇచ్చిన అద్దం గొప్పగా పని చేస్తోంది నేను కోపంగా ఉన్నప్పుడు నా మొహం ఎంత భీకరంగా మారుతుందో చూసినప్పుడల్లా నాకు ఎంతో సిగ్గు కలిగి కోపం మటుమాయమౌతోంది” అని సెలవు తీసుకున్నాడు...
విండోస్ xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....చేయవలసిన సెట్టింగ్స్
-
విండోస్ xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....మొదట CD DRIVE లో WINXP
సీడీ ని ఇన్సెర్ట్ చేయండి.
తర్వాత కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి ఈ సెట్టింగ్స్ చేయాల...
10 years ago


0 comments:
Post a Comment