Loading...
.

మన సంస్కృతి సాంప్రదాయలను కాపాడుకుందాము



మన సంస్కృతి సాంప్రదాయలను కాపాడుకుందాము(కాపాడుకోవాలి)అను సదుద్దేశముతో ఈ బ్లాగును మొదలుపెట్టాము. ఈ మార్గంలొ నాకు తెలిసిన కొన్ని కధలు,తేట తెనుగు మాటలు,పాటలు,పద్యాలు,శ్లోకాలు,ఇందులో చేర్చబడ్డాయి. మరియు చదివి తెలుసుకున్న సేకరించిన ఎన్నో విషయాలను ఇందులో ఉంచటం జరిగింది. ఈ సందర్భంలో ఎవరి మనసునైనను నొప్పించిన వారికి నా హృదయ పూర్వక క్షమాపణలు. పెద్ద మనసు చేసుకొని వారు మా మార్గాన్ని సుగుమం చేస్తారు అని ఆశిస్తూ...
శ్రీ

5 comments:

Anonymous said...

మన సంస్కృతి అనే పదాన్ని కళ్లకు కట్టినట్లు చూపిన మీ చిత్రీకరణ చాలా బాగుంది

నేస్తం said...

మంచి నిర్ణయం

sree said...

చాలా సంతోషంగా వుంది

Ganesh said...

mee post ramaneeyam, uddeasam amruthameeyam.
neanu meetho unnanu.

narayana said...

meru me Abiprayalanu chala spastam chepparu. mana samskruti sampradayala gurimchi emka spatam meru rayavaccani ma Abiprayamu.
@bvlnarayana

Post a Comment

కూడలి