Loading...
.

HAPPY BIRTHDAY TO MAHIGRAFIX


మహి గ్రాఫిక్స్ వారికి ఈ రోజు హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు..
ఈయన చాలామంది కి ఉపయోగపడే బ్లాగులు నడుపుతూ తనకు తెలిసిన దానిని అందరికీ షేర్ చేస్తున్నారు. ఈయన బ్లాగు http://mahigrafix.blogspot.com/ ఈ బ్లాగులో మల్టీమీడియా ఫోటోషాప్ ట్యుటోరియల్స్ మరియు బ్లాగు ఎడిటింగ్ ఎలా చేయాలో ట్యుటోరియల్స్ ఉంటాయి. నా బ్లాగు రీడర్స్ అందరితరపున మరియు నా తరపున హ్యాపీ బర్త్ డే..టు యు అన్నా..!..

2 comments:

asha said...

Happy Birthday mahesh garu.
We truly owe you loads and loads of thanks.
your blog is very helpful

పిచ్చోడు said...

నా తరఫున కూడా మహేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరియు మాకు మంచి మంచి విషయాలు నేర్పించే అంత అద్భుతమైన బ్లాగులు నడుపుతున్నందుకు చాలా ధన్యవాదాలు :-)

Post a Comment

కూడలి